Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఎయిర్‌గన్‌తో యువకుడి హల్‌చల్

AirGun1

హైదరాబాద్: కూకట్‌పల్లిలో ఎయిర్ గన్‌తో ఓ యువకుడు హల్‌చల్ చేయడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడి పేరు ఖదీర్ అని అతడి వద్ద ఉన్న ఎయిర్‌గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments