Home అంతర్జాతీయ వార్తలు అమెరికాలో కాల్పుల కలకలం

అమెరికాలో కాల్పుల కలకలం

Man Shot dead in Americaవాషింగ్టన్ : అమెరికాలోని ఓక్లాహోమాలో కాల్పులు జరిగాయి. ఓ దుండగుడు కాల్పులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇది తీవ్రవాద చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులు జరిపిన నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు.

Man Shot dead in America