Home నిజామాబాద్ కడుపు నొప్పి భరించ లేక వ్యక్తి ఆత్మహత్య

కడుపు నొప్పి భరించ లేక వ్యక్తి ఆత్మహత్య

Man Sucide Attempted In Nizamabad District

 మాక్లూర్; మాక్లూర్ మండలంలోని మొంకన్ పల్లి గ్రామానికి చెందిన సర్దా పోశెట్టి (52) కడుపు నొప్పి బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మాక్లూర్ ఎస్‌ఐ సాయినాథ్ తెలిపారు. గత రెండు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్తానని వెళ్లిన పోశెట్టి గ్రామ శివారులోపురుగుల మందు తాగి ఆత్యహత్య చేసుకున్నాడని, మృతుడు గత కొంత కాలంగా కడుపు నోప్పితో  బాదపడుతున్నాడని చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నయోదు చేసుకుని శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.