Search
Thursday 19 July 2018
  • :
  • :
Latest News

అనుమానస్పదస్థితిలో వ్యక్తి మృతి

Man Suspected Murder In Kamareddy District

కామారెడ్డిః కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఓడ్డెర కుంచం పోచయ్య (50) మృతి అనుమానస్పదంగా ఉందని బంధువులు గ్రామస్థులు ఆరోపించారు. గ్రామంలో సోంత ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. మృతుని కోడలు కౌసల్య మామను బలవంతంగా ఉరి వేసి చంపిందని బంధువులు ఆరోపించారు. ఏరియా ఆసుపత్రిలో పోచయ్య మృతిపై బందువులు అందోళన చేశారు. బందువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నామని దేవునిపల్లి ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు. ఒక గ్రామ సర్సంచ్ అతని సహయకుడు పోచయ్య హత్యకు కారణమని బందువులు ఆరోపించారు. మృతుని కోడలుకు అక్రమ సంబంధం మామ అనుమానస్పద మృతికి కారణమని బందువులు ఆరోపించారు.

Comments

comments