Home మంచిర్యాల గుర్తు తెలియని వ్యక్తి మృతి లభ్యం

గుర్తు తెలియని వ్యక్తి మృతి లభ్యం

man who lost his Insane was killed
బెజ్జూర్: బెజ్జూర్ మండల కేంద్రంలోని ఊరి చివరలో గల మున్వర్‌ఖాన్ పొలంలో మతిస్థిమితం లేని గుర్తు తెలియని వ్యక్తి (30) మృతిచెందినట్టు ఎస్సై వెంకటేశ్వర్లు, బెజ్జూర్ విఆర్‌ఒ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం… మతిస్థిమితం లేని వ్యక్తి గత 20 రోజుల క్రితం నుండి బెజ్జూర్ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడని, గత మూడు రోజుల క్రితం తిరుగుతూ బెజ్జూర్ శివారులోని పంట చేనులలో వెళ్లి మృతిచెందినట్టు వీఆర్‌ఓ తెలిపారు. విఆర్‌ఒ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.