Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఎయిర్‌పోర్టులో వంద యాపిల్ ఐఫోన్లు సీజ్

Man with 100 iPhones worth Rs 85 lakh arrested at Delhi airport

ఢిల్లీ : ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఓ ప్రయాణికుడి నుంచి వంద యాపిల్ ఎక్స్ ఐఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్ల విలువ రూ.85 లక్షల 61 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేశామని వారు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వారు చెప్పారు.

Man with 100 iPhones worth Rs 85 lakh arrested at Delhi airport

Comments

comments