Home నాగర్ కర్నూల్ మన తెలంగాణ-మన వ్యవసాయం

మన తెలంగాణ-మన వ్యవసాయం

agriculture-clusters

అచ్చంపేటటౌన్: అచ్చంపేట మం డలంలో అన్ని గ్రామాలను కలుపుకొని వ్యవసాయ శా ఖ ఆధ్వర్యంలో ఈనెల 5 వ తేదినుండి మన తెలంగాణ-మన వ్యవసాయం అనే కార్యక్రమాన్ని నిర్వహి స్తున్న ట్లు అచ్చంపేట మండల వ్యవసాయ అధికారి కృష్ణమూహ న్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండ లం లోని 20 గ్రామలలో పంచాయతి కార్యాలయలలో ప్రతి రోజు ఉదయం 11గంటలకు మనతెలంగాణ-మ నవ్య వసాయం కార్యక్రమం నిర్వహించడం జరుతుందని ఎ ఓ పేర్కోన్నారు. 5వ తేదిన అక్కారం, ఘణపూర్, 6 వ తేదిన మన్నెవారిపల్లి ,దేవ్లతాండ,8 వ తేదిన సిద్దామ పూర్,బొమ్మన్‌పల్లి,9వ తేదిన పల్కపల్లి,చౌటపల్లి, 10 వ తేదిన ఐనోల్,బ్రహ్మణపల్లి,11వ తేదిన అచ్చంపేట ,గుం ప న్‌పల్లి,12వ తేదిన పులిజాల ,లింగోటం,13వ తేదిన రంగాపూర్, బోల్గట్‌పల్లి,15వ తేదిన చందాపూర్, సిం గారం ,16వ తేదిన నడింపల్లి,లక్ష్మపూర్,17వ తేదిన చెన్నారం, హజీపూర్‌లలో మనతెలంగాణ-మన వ్యవసా యంకార్యక్రమాన్నినిర్వహించడంజరుగుతుందన్నారు.