Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

బిగ్‌బాస్‌పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

Bigg-Boss-Manasa

యంగ్ టైగర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షోపై యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. పవన్ కల్యాణ్ ’కాటమరాయుడు’లో శివబాలాజీ సరసన, దర్శకుడు వంశీ ’ఫ్యాషన్ డిజైనర్’లో నటించిన మానస హిమవర్ష బిగ్‌బాస్ షోలో తను భాగం కాకపోవడం ఆనందం కలిగిస్తుందని తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఆ షోని ‘సీరియస్ షిట్’ అంటూ వ్యాఖ్యానించింది. దీనిపై ఎన్‌టిఆర్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై ఆమె తిరిగి స్పందిస్తూ.. తనకు ఎన్‌టిఆర్ అన్న, ఆయన డ్యాన్స్‌లు అంటే ఇష్టమని, ఆయన పనిని పరిహసించడం ఇది కాదు’ అని పేర్కొన్నారు. తన పోస్టును తొలగించే ప్రసక్తి లేదన్న ఆమె.. ఎన్‌టిఆర్ కించపరిచినట్టు తన పోస్టును వక్రీకరించొద్దంటూ సూచించారు.

Comments

comments