Home సినిమా వీడియోలు ‘ఒక్కడు మిగిలాడు’ టీజర్ విడుదల

‘ఒక్కడు మిగిలాడు’ టీజర్ విడుదల

Okkadu-Migiladu-Teaser

మంచు మనోజ్, అనీషా అంబ్రోస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఒక్కడు మిగిలాడు టీజర్ బుధవారం విడుదలైంది. అజయ్ నూతక్క దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మనోజ్ ఎల్టిటిఇ చీఫ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శివా నందిగాం సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు.