Search
Monday 16 July 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయలు… ఒకరి పరిస్ధితి విషమం

 Many of injuries in the accident are the critical of one's condition
కల్వకుర్తి: పట్టణంతోపాటు, మండల పరిధిలోని పంజుగుల గ్రామ సమీపంలో గురువారం రెండు చోట్ల బ్తెకులు ఆటో ఢీకొన్ని పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలో ఇరువురికి గాయాలు కాగా ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పంజుగుల సమీపంలో జరిగిన ఘటనలో గుండురు గ్రామానికి చెందన తండ్రి కొడుకులకు తీవ్ర గాయాలు కాగా అందలో ఒకరి పరిస్థితి విషమించడంతో హ్తెద్రాబాదుకు తరలించారు. ఈ రెండు సంఘటనలపై కేసు నమెదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ రవి తెలిపారు.

Comments

comments