Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

మోహన్ లాల్ ‘మన్యం పులి’ ట్రైలర్

Manyam-Puli-v

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ‘పులిమురుగన్’ మూవీని తెలుగులో ‘మన్యం పులి’ పేరుతో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా చిత్ర యూనిట్ ‘మన్యం పులి’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది.

ఇప్పటికే మలయాళంలో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా కాసుల వర్షం కురుపిస్తోంది. తెలుగు హీరో జగపతిబాబు మన్యం పులిలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.  ‘మన్యం పులి’ ట్రైలర్‌ను మీరూ ఓసారి తిలకించండి.

Comments

comments