ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కోసం పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఓ మావోయిస్టును పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం అతడిని రిమాండ్కు తరలించారు. అరెస్టు అయిన మావోయిస్టుపై లక్ష రూపాయల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.