Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

Maoist Died In chhattisgarh Encounter

చత్తీస్గఢ్: బీజాపూర్ జిల్లాలోని బసుగడ్డ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాల పై మావోయిస్టులు దాడికి ప్రయత్నించారు. దీంతో  అప్రమత్రమైన భద్రతా బలగాలు మావోయిస్టులపై కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. క్షతగాత్రులైన మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఘటనా స్థలిలో మావోయిస్టులకు చెందిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Comments

comments