Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

మావోయిస్టు ఎన్‌కౌంటర్

Maoist Encounter at Chhattisgarh

ఛత్తీస్‌గఢ్ : కోకా పోలీసుస్టేషన్ పరిధిలో పోలీసులకు , మావోయిస్టులకు మధ్య బుధవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. మృతి చెందిన మావోయిస్టుపై ఐదు లక్షల రూపాయల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలి నుంచి ఒక రైఫిల్, విప్లవ సాహిత్యంతో పాటు ఇతర సామగ్రిని పోలీసులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

Maoist Encounter at Chhattisgarh

Comments

comments