Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ఎఒబిలో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి

Maoists

ఒడిశా: ఎఒబిలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నారాయణపట్నం వద్ద లల్లేరి అటవీప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన భద్రతా బలగాల కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతిచెందగా, గిరిజనుడికి గాయాలు అయ్యాయి. బాధితుడిని భద్రతా బలగాలు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి.

 

Comments

comments