Home తాజా వార్తలు సర్పంచ్ ను చంపిన మావోలు

సర్పంచ్ ను చంపిన మావోలు

 

maoist-encounter

ఛత్తీస్‌ఘడ్: దంతెవాడ జిల్లా మసేవర్‌లో బుధవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. సర్పంచ్ రాజును మావోయిస్టులు హత్య చేశారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పని చేశాడని అనుమానంతో హత్య చేసినట్లు సమాచారం. దీంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.