Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కూనవరంలో గంజాయి పట్టివేత

Marijuana Seized at Kunavaram

భద్రాద్రి కొత్తగూడెం : కూనవరం రోడ్డులో సోమవారం పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కారులో తరలిస్తున్న 3 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసిన గంజాయి స్మగ్లర్లు పారిపోయేందుకు యత్నించారు. ఈ క్రమంలో కారు డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం అక్కడి నుంచి స్మగ్లర్లు పారిపోయారు. కేసు నమోదు చేసి పరారైన స్మగ్లర్ల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Marijuana Seized at Kunavaram

Comments

comments