Search
Saturday 22 September 2018
  • :
  • :

భారీ మొత్తంలో గంజాయి పట్టివేత

West Godavari : Marijuana Seized at Visakhapatnam Agency

పశ్చిమగోదావరి : జిల్లా పరిధిలోని విశాఖ ఏజెన్సీలో గురువారం పోలీసులు 300కిలోల గంజాయిని పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి పుణకు ఈ గంజాయిని తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో దాడి చేశారు. ఈఘటనలో ఆరుగురిని అరెస్టు చేశారు. గంజాయితో పాటు ఓ లారీని, కారును కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Marijuana Seized at Visakhapatnam Agency

Comments

comments