Search
Saturday 17 November 2018
  • :
  • :

భారీగా గంజాయి పట్టివేత

Marijuana Seized at Visakhapatnam

విశాఖపట్నం : పాయకరావుపేట వై.జంక్షన్ వద్ద లారీలో తరలిస్తున్న 1,113 కిలోల గంజాయిని పట్టుకున్నారు. పట్టుబడిన ఈ గంజాయి విలువ రూ.1.67 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని వారు వెల్లడించారు. విశాఖ ఏజెన్సీ నుంచి సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌కు గంజాయిని తరలిస్తున్నట్టు తమ విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు.

Marijuana Seized at  Visakhapatnam

Comments

comments