Search
Wednesday 21 November 2018
  • :
  • :

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

Mark unknown corpse is available

కురవి: మండలంలోని స్టేషన్ గుండ్రాతిమడుగు గ్రామ శివారు బందంకొమ్ము తండాకు చెందిన బానోతు విజయ్ వ్యవసాయ బావి యందు గురువారం గుర్తు తెలియని శవం లభ్యమైనట్టు కురవి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ బాబన్న తెలిపారు. మృతుడు సుమారు 50 సంవత్సరాలు ఉండి తెల్లటి పైజామా, నీలిరంగు లాల్చి ధరించి ఉన్నారు. అలాగే ముస్లీం ప్రార్థన టోపి ఎర్రటి ప్రేం కలిగిన కళ్ళజోడు గుర్తులు ఉన్నట్టు తెలిపారు. ముఖం గుర్తుపట్టకుండా ఉన్నట్టు కానిస్టేబుల్ బాబన్న తెలిపారు.

Comments

comments