Home తాజా వార్తలు అత్త మీద కోపంతో కోడలు ఆత్మహత్య

అత్త మీద కోపంతో కోడలు ఆత్మహత్య

Women-Suicideమంచిర్యాల : బెల్లంపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో ఉన్న చెరువు కుంటలో దూకి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పల్లె బీమక్క (52) అనే మహిళకు ఆమె అత్తగారితో గొడవ జరిగింది. దీంతో మనస్తావానికి గురైన ఆమె చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృత దేహాన్ని చెరువులో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.