Home తాజా వార్తలు భవనంపై నుంచి పడి వివాహిత మృతి…

భవనంపై నుంచి పడి వివాహిత మృతి…

Mother commits Suicide with her two Children in Anantapur District

హైదరాబాద్: నగరంలోని నిజాంపేట్‌లో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. భవనంపై నుంచి పడి ఓ వివాహిత మృతి చెందింది. యోగిత నందనవనం అపార్ట్‌మెంట్ పైనుంచి పడి అరుణ(34) అనే మహిళ చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అరుణ భర్తను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.