Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

వివాహిత హత్య

Married Woman Murder in Guntur

గుంటూరు : చేబ్రోలులో గురువారం ఓ వివాహిత హత్యకు గురైంది. మద్యం మత్తులో కోటేశ్వరరావు అనే వ్యక్తి తన భార్యను రోకలిబండతో మోది హత్య చేశాడు. వీరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున వీరి మధ్య గొడవ జరిగి పెద్దదిగా మారింది. దీంతో ఆగ్రహానికి గురైన కోటేశ్వరరావు తన భార్యను హత్య చేశాడు. నిందితుడు కోటేశ్వరరావు గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. కోటేశ్వరరావును అరెస్టు చేశామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Married Woman Murder in Guntur

Comments

comments