Home కామారెడ్డి వివాహిత దారుణ హత్య

వివాహిత దారుణ హత్య

Murderకామారెడ్డి: వివాహితను గుర్తుతెలియని దుండగులు హతమార్చిన దారుణ ఘటన కామారెడ్డి జిల్లాలోని బిక్కనూర్ మండలం బస్వాపూర్‌లో చోటుచేసుకుంది. ఇంట్లో వివాహిత విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Married Woman Murdered in Kamareddy District