Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

వివాహిత ఆత్మహత్య

Hanging

పెద్దపల్లి : గోదావరిఖని పట్టణం మార్కండేయ కాలనీకి చెందిన అన్నపూర్ణ అనే వివాహిత శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. త్రన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపానికి గురై అన్నపూర్ణ ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.

Married Woman Suicide at Godavarikhani

Comments

comments