Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

వనస్థలిపురంలో వివాహిత మిస్సింగ్

Four People Missing in Same Family In Hyderabad

హైదరాబాద్: ఓ వివాహిత అదృశ్యమైన ఘటన హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. అఖిల ఫోన్ కాల్‌డేటాను పోలీసులు పరిశీలించారు. కానిస్టేబుల్ విజయరంజన్‌తో సదరు వివాహిత ఎక్కువ మాట్లాడినట్లు కాల్ డేటాను గుర్తించారు. విజయరంజన్ తన భార్యను తీసుకుని వెళ్లి ఉండవచ్చని ఆమె భర్త పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పరారీలో ఉన్న కానిస్టేబుల్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

comments