Home జనగామ మొలక్కెతని కంది విత్తనాలు

మొలక్కెతని కంది విత్తనాలు

Mascara seeds of the germ
నర్మెట్ట: వర్షాలు లేక గుండెల నిండ అందోలనలో ఉన్న రైతుకు పర్టిలైజర్స్ షాపు యాజమనులు నకిలి విత్తనాలతో నిండ ముంచుతున్నారు. మండలంలోని హన్మంతపూర్ గ్రామ రైతు చల్ల రాంనర్సయ్య ఈనెల 23వ తేదిన కావేరి పర్టిలైజర్స్ షాపు జనగామలో ఎన్‌ఆర్‌ఐ అర్జున్ సీడ్స్ కంది విత్తనాలు కొనుగొలు చేసి తన స్వంత భూమి సర్వేనెంబర్ (26/జి)లో 2 ఎకరాల 20 గుంటలలో విత్తనం వేయగా వర్షం పడిన విత్తనం మొలక్కెతలేదు అదే లోకలు విత్తనాలు ఒక సాలు వేయగా అవి మొలికేతినవి అని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మండల వ్యవసాయ కార్యలయంలో కావేరి పర్టిలైజర్స్ షాపు యాజమని జనగామ వారిపై ఎఇఒ భూక్య అనితకు ఫిర్యాదు చేశారు.