Search
Wednesday 26 September 2018
  • :
  • :

జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం

Massive fire Accidnt in Jidimetla

హైదరాబాద్ : జీడిమెట్ల సుభాష్‌నగర్‌లోని ఓ ప్లాస్టిక్ ప్రింటింగ్ పరిశ్రమలో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిప్రమాదంతో పరిశ్రమ గోడలు కూలిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ షార్ట్‌సర్కూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Massive fire Accidnt in Jeedimetla

Comments

comments