Search
Wednesday 26 September 2018
  • :
  • :

క్రికెట్ దేవుడి బ్యాటింగ్ చిట్కాలు

tendulakarముంబయి: బుధవారం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బాంద్ర కుర్లా కాంప్లెక్స్ గ్రౌండ్‌లో కాసేపు సందడి చేశారు. ముంబయి క్రికెట్ టీం ఆటగాళ్ళకు, కోచ్ చంద్రకాంత్ పండిత్ సమక్షంలో బ్యాంటింగ్ చిట్కాలు చెప్పారు. ఆటగాళ్ళకు ఏ బాల్‌ను ఏవిధంగా ఎదుర్కొవాలనే దానిపై సచిన్ పాఠాలు నేర్పించారు.

Comments

comments