Home తాజా వార్తలు ఢిల్లీకి మేయర్ బొంతు

ఢిల్లీకి మేయర్ బొంతు

bonthu-ramohanహైదరాబాద్ : హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌ శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్థన్‌రెడ్డి కూడా వెళ్లనున్నారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రం, భవన నిర్మాణ వ్యర్థాల రీ సైక్లిన్ సెంటర్, స్లాటర్ హౌస్ నిర్వాహణను వారు పరిశీలించనున్నారు.