Home జాతీయ వార్తలు మెడికోను వేధించిన మహిళ ప్రోఫెసర్.. యువతి ఆత్మహత్య

మెడికోను వేధించిన మహిళ ప్రోఫెసర్.. యువతి ఆత్మహత్య

Girl-Harassగుంటూరు : ఓ మహిళ ప్రోఫెసర్ వేధింపుల కారణంగా మెడిసిన్ చేస్తున్న ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ మలక్‌పేటకు చెందిన సంధ్యరాణి అనే యువతి గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసిస్తుంది. కాగా సంధ్యారాణి సోమవారం ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకుంది. అమె రాసిన సూసైడ్ నోట్‌లో తమ కాలేజీలో పని చేసే ప్రోఫెసర్ లక్ష్మి వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు సంధ్యారాణి పేర్కొంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.