Home జయశంకర్ భూపాలపల్లి మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించిన కెసిఆర్

మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించిన కెసిఆర్

CM KCRజయశంకర్ భూపాలపల్లి : మేడిగడ్డ బ్యారేజీని తెలంగాణ సిఎం కెసిఆర్  ప్రారంభించారు. అంతకు ముందు బ్యారేజీకి వెళ్లేదారిలో మహారాష్ట్ర సిఎం ఫడ్నవీస్, గవర్నర్ నరసింహన్, ఎపి సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కెసిఆర్ లు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. అనంతరం కెసిఆర్  రిబ్బన్ కత్తిరించి బ్యారేజీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఎపికి చెందిన పలువురు మంత్రులు పాల్గొన్నారు.

Medigadda Barrage Start By KCR On Friday