Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

జీవితంలో క్రమశిక్షణ అత్యంత అవసరం

ర్యాగింగ్‌పై సదస్సులో డిఎస్‌పి

13admcl19p1బెల్లంపల్లిరూరల్‌ః విద్యార్థిని విద్యార్థులకు నిజా జీవితంలో క్రమశిక్షణతో కూడిన చదువు ఎంతో అవసరమని డిఎస్‌పి రమణా రెడ్డి స్పష్టం చేశారు. బెల్లంపల్లిలోని సోషల్ వెల్ఫేర్ బాలిక కళాశాలలో పోలీసుల ఆధ్వ ర్యంలో గురువారం ర్యాగింగ్‌పై అవగాహన సదస్సులో డిఎస్‌పి రమణారెడ్డి ప్రసంగిస్తూ. విద్యార్థులు కలసి మెలసి అన్నదమ్ముల్లా అక్కాచెల్లాల కలసి ఉండి ర్యాగింగ్ బూ తాన్ని తరిమేయాలని కోరారు.

కొంత మంది విద్యార్థులకు అవగాహన లేక ర్యాగింగ్ సమ స్యకు పరిష్కారం లేదని కుమిలిపోవడం సరికాదన్నారు. విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన పోలీసులు ప్రవేశపెట్టిన హెల్ఫ్‌లైన్ నెంబర్‌కు ఫోన్ చేసి, రక్షణ కోరవచ్చునన్నారు. కార్యక్రమంలో సిఐ కరీముల్లాఖాన్, సదస్సు నిర్వాహకులు తాళ్లగురిజాల ఎస్‌ఐ బండారి రాజు, కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

comments