Home జాతీయ వార్తలు యురి అమర జవాన్లకు ముఫ్తీ నివాళులు

యురి అమర జవాన్లకు ముఫ్తీ నివాళులు

Mufti1శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని యురి ఘటనలో మృతి చెందిన అమర జవాన్లకు జమ్మూ సిఎం మెహబూబా ముఫ్తీ నివాళులర్పించారు. వీర జవాన్ల భౌతకకాయం వద్ద పుష్పం గుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. తరువాత ఉగ్రదాడిలో గాయపడిన సైనికులను ఆమె పరామర్శించారు. ఆదివారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో 17 మంది సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే.