Home జాతీయ వార్తలు 13వ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ముఫ్తీ

13వ సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ముఫ్తీ

Mufti2శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ 13వ ముఖ్యమంత్రిగా పిడిపి అదినేత్రి మెహబూబా ముఫ్తీ ఈ రోజు ప్రమాణం స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో గవర్నర్ ఎన్‌ఎన్ హోహ్రా ముఫ్తీచే ప్రమాణ స్వీకారం చేయించారు. డిప్యూటి సిఎంగా బిజెపి నేత నిర్మల్ సింగ్ ప్రమాణం స్వీకారం చేశారు. 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులో 16 మంది క్యాబినెట్ మంత్రులు, ఎనిమిది మంది సహాయ మంత్రులచే వోహ్రా ప్రమాణ స్వీకారం చేయించారు.  జమ్మూ కశ్మీర్‌కు మొదటి మహిళ సిఎంగా ముఫ్తీ  రికార్డుకెక్కారు.