Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

‘ మెహబూబా’ టీజర్ విడుదల (వీడియో)

MEHBOOBA

హైదరాబాద్ : దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన తనయుడు ఆకాశ్ పూరీ నటిస్తున్న చిత్రం ‘మెహబూబా’. నేహాశెట్టి అనే కొత్త అమ్మాయి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను చిత్రయూనిట్ శుక్రవారం విడుదల చేసింది. 1971 భారత్ -పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ ప్రేమ కథను తెరకెక్కిస్తున్నారు. టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. టీజర్‌లో పాక్ – భారత్ సరిహద్దు గేటు తెరవడం, యుద్ధాల నేపథ్యంలో ఆకాశ్ సైనికాధికారి గెటప్‌లో నేహాశెట్టి చేయి పట్టుకుని పరిగెత్తడం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రముఖ సంగీత దర్శకుడు సందీప్ చౌతా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. వేసవిలో ఈ సినిమాను విడుదల చేస్తారు.

‘Mehbooba’ Teaser Release (video)

Comments

comments