Search
Wednesday 14 November 2018
  • :
  • :

మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్

1ముంబయి: మెర్సిడెస్ బెంజ్ ఇండియా దేశీ య మార్కెట్లోకి సరికొ త్త ఎ-క్లాస్ మోడల్‌ను విడుదల చేసింది. యువ కొనుగోలుదారు లకు అనుగుణంగా ఉండే ఈ కారు రెండు ధరల్లో లభించనుంది. ఎ క్లాస్ 180 స్పోర్ట్ పెట్రోల్ ధర రూ.24.95 లక్షలు, ఎ-క్లాస్ 200 డి స్పోర్ట్ డీజిల్ ధర రూ.25.95 లక్షలు(ముంబయి ఎక్స్‌షోరూం) అని కంపెనీ ప్రకటించింది. 2015 సంవత్సరంలో ఇది 15వ కారు అని సంస్థ తెలిపింది.

Comments

comments