Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ఆ రాజధానికి మెట్రో అనవసరం!

metro-trainవిజయవాడ : సరికొత్తగా రూపొందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి ఓ నిరాశ ఎదురైంది. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును అమరావతికి విస్తరిండం అనవసరమని శ్రీధరన్ నేతృత్వంలోని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డిఎంఆర్‌సి) తేల్చేసింది. జనం లేకుండా ప్రాజెక్టును నిర్మిస్తే పెట్టుబడులు తిరిగి రావని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టులకు సలహాదారుగా ఉన్న ఢిల్లీ మెట్రో రూపకర్త శ్రీధరన్ రాజధాని మెట్రో విస్తరణకు సంబంధించి రూపొందించిన సాధ్యాసాధ్యాల నివేదిక ఈ అంశాలను పేర్కొన్నట్లు సమాచారం.

Comments

comments