Home అంతర్జాతీయ వార్తలు నవరాటిల్ ఇట్స్ మిరాకిల్

నవరాటిల్ ఇట్స్ మిరాకిల్

Untitled-1.jpg456456456కాజన్: నగరంలో ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా పురుషుల 27 మీటర్ల (ఎత్తు) డైవింగ్ విభాగంలో జెక్  రిపబ్లిక్ ఈతగాడు మైకల్ నవరాటిల్ పాల్గొని అద్భుత ప్రదర్శన కనబరిచారు.