Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

కూలిన మిగ్-21

MIG-21 Collapsed at Himachal Pradesh

హిమాచల్‌ప్రదేశ్ : హిమాచల్‌ప్రదేశ్‌లో బుధవారం యుద్ధ విమానం మిగ్-21 కుప్ప కూలింది. కంగర జిల్లాలోని జవాలీ డివిజన్ పట్టా జట్టియన్ వద్ద ఈ యుద్ధ విమానం కూలింది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ నుంచి ఈ విమానం బయల్దేరింది. ఈ ప్రమాదంలో పైలట్ చనిపోయినట్టు సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియరాలేదు.

MIG-21 Collapsed at Himachal Pradesh

Comments

comments