Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం

Milk-to-KCR

ముధోల్‌ః మండల కేంద్రంలోని ఐకేపి కార్యా లయంలో మండల సమఖ్య ఆధ్వర్యంలో శనివారం తెలం గాణ ముఖ్యమంత్రి కేసిఆర్ చిత్రపటానికి పాలా భిషేకం చేశారు. ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయాల జివన భృతి అందజేయ నున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం హర్షనియంమన్నారు. ప్రభుత్వం పేదలను ఆదుకోవడం అభినందనీయంమన్నారు. ఈ కార్యక్రమంలో మండల సమఖ్య అధ్యక్షురాలు దేవుబాయి, లావన్య, ఎంపిడివో నూర్‌మమ్మద్, ఎపివో బోస్, ఈవోపిఆర్‌డి గోపాలకృష్టారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments