Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

కొండగట్టులో మంత్రి ఈటల సమీక్ష

ETALAకరీంనగర్ : ఈనెల 31న హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టులో అధికారులతో తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం ఐదు కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తాగునీటి అవసరాలకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు. ఆక్రమణకు గురైన ఆయల భూములను స్వాధీనం చేసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Comments

comments