Search
Saturday 21 July 2018
  • :
  • :
Latest News

బస్సులో ప్రయాణించిన ఈటల

Minister Etela Rajender Launched the RTC Bus

వరంగల్ : కమలాపూర్ మండలం నేరెళ్లలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం పర్యటించారు. నేరెళ్ల నుంచి గునిపర్తి వరకు నడవనున్న ఆర్‌టిసి బస్సును ఆయన ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన నేరెళ్ల నుంచి గునిపర్తి వరకు ఆర్‌టిసి బస్సులో ప్రయాణించారు. ఆర్‌టిసి బస్సుల్లోనే ప్రయాణించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Minister Etela Rajender Launched the RTC Bus

Comments

comments