Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

సిసి రోడ్ల నిర్మాణం పనులకు మంత్రి శంకుస్థాపన

Minister foundation stone for construction of CC Roads

సూర్యాపేట : యండ్లపల్లి గ్రామంలో నిర్మిస్తున్న అంతర్గత సిసి రోడ్ల నిర్మాణానికి మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని , మూసీ ఆధునీకరణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామీణాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టిఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.

Minister foundation stone for construction of CC Roads

Comments

comments