Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

జగిత్యాలలో పర్యటిస్తున్నమంత్రి హరీశ్‌రావు

harish

 

జగిత్యాల: జిల్లాలో మంగళవారం మంత్రి హరీశ్ రావు పర్యటిస్తున్నారు. ఎస్అర్ఎస్పి వరద కాలువ, రివర్స్ పంప్ హౌస్ పనులు ఎలా జరుగుతున్నయో మంత్రి పరిశీలించనున్నారు. ఉదయం మల్యాల మండలం రాంపూర్ దగ్గర ఉన్న పంప్ హౌస్ పనులను, మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం మండలం రాజేవ్వరరావుపేట వద్ద ఉన్న రివర్స్ పంప్ హౌస్ ల పనులను ఆయన పరిశీలిస్తారు.

 

 

Comments

comments