Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

కుటుంబ సమేతంగా తిరుమలలో మంత్రి హరీశ్

T-Harish-Rao

తిరుపతి: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్ రావు కుటుంబ సమేతంగా శనివారం తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో మంత్రి హరీశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా టిటిడి అధికారులు మంత్రి కుటుంబ సభ్యులకు పద్మావతీనగర్‌లోని రాదేయం అతిథిగృహంలో బస ఏర్పాటు చేసి దర్శన ఏర్పాట్లను చేస్తున్నారు.

Comments

comments