Home కరీంనగర్ కలెక్టర్లతో హరీశ్ వీడియో కాన్ఫరెన్స్

కలెక్టర్లతో హరీశ్ వీడియో కాన్ఫరెన్స్

HARISHRAO

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు భూ సేకరణపై నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బుధవారం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూసేకరణను వేగవంతం చేయాలని ఆయన కలెక్టర్లకు సూచించారు. ప్రాజెక్టు పూర్తికి తగు చర్యలు తీసుకుంటున్నామని, కలెక్టర్లు చిత్తశుద్ధితో పని చేయాలని ఆయన కోరారు.

Minister Harishrao  Video Conference with Collectors