Search
Wednesday 21 November 2018
  • :
  • :

దళితుల సంక్షేమమే ధ్యేయం : జగదీశ్‌రెడ్డి

Minister Jagadish Reddy Comments on Dalit Welfare

హైదరాబాద్ : దళితుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలంగాణ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. జాతీయ చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థతో ఎస్‌సి కార్పొరేషన్ సోమవారం అవగాహన ఒప్పందం చేసుకుంది. జగదీశ్‌రెడ్డి సమక్షలో అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దళితుల సమస్యలపై కెసిఆర్‌కు పూర్తి అవగాహన ఉందని ఆయన పేర్కొన్నారు. దళిత విద్యార్థుల కోసం రాష్ట్రంలో కొత్తగా 150 గురుకులాలు ప్రారంభించామని చెప్పారు. దళితులకు భూపంపిణీ కింద పది వేల ఎకరాలను ఇచ్చామని తెలిపారు.

Minister Jagadish Reddy Comments on Dalit Welfare

Comments

comments