Home తాజా వార్తలు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి

లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి

Minister Jagadish Reddyయాదాద్రి భువనగిరి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కుటుంబ సమేతంగా బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మంత్రి వెంట ఆలేరు ఎంఎల్ఎ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, టిఆర్ఎస్ నేతలు ఉన్నారు.

Minister Jagadish Reddy Visits Yadadri Temple