Search
Tuesday 17 July 2018
  • :
  • :

బస్సులో ప్రయాణించిన జోగు రామన్న

Minister Jogu Ramanna Traveled by RTC Bus

ఆదిలాబాద్ : తెలంగాణ మంత్రి జోగు రామన్న ఆదివారం జిల్లాలో పర్యటించారు. బేల మండలం ఆవలపూర్‌లో ఆదిలాబాద్ నుంచి ఆవలపూర్‌కు తిరిగే బస్సు సర్వీసును ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన అదే బస్సులో ప్రయాణించారు. ఆవలపూర్ ప్రజల కోసమే ఈ బస్సు సర్వీసును ప్రారంభించామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు ఆర్‌టిసి బస్సులోనే ప్రయాణించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Minister Jogu Ramanna Traveled by RTC Bus

Comments

comments